కోదాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి | Three People Killed In Suryapet Road Accident | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 4:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం జిల్లాలోని కోదాడ మండలం కోమరబండ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. బంధువులంతా పని చూసుకుని టాటా ఏసీ ఆటోలో తిరిగి సొంతూరికి బయలుదేరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement