రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్ వైద్యానికి అడుగు పడింది. ఆదివారం నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో శనివారం ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు.
Published Sun, Dec 18 2016 7:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
Advertisement