తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు | Telangana CM KCR to donate gold worth Rs 5.5 crore to Tirumala temple | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 3:10 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంగళవారం కేసీఆర్‌ తిరుమలకు వెళ్లనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి మార్గంలో తిరుపతి వరకు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ రోడ్డు పక్కన భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేరుతో ఈ పోస్టర్లు ఏర్పాటయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement