మహిళపై అత్యాచారం చేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడులో జరిగింది. వివరాలు.. రెండు నెలల క్రితం అంకమ్మరావు, మహేంద్రలు ఒక వివాహితను అత్యాచారం చేసి, ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోని బ్లూటూత్ ద్వారా ఊర్లో వారందరితో పంచుకున్నారు. ఈ క్రమంలో విషయం తెలిసిన బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు
Published Thu, Feb 19 2015 5:56 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement