చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ సోహైల్ షాకిచ్చాడు. గతంలో సయీద్ అన్వర్‌తో భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించిన మాజీ కెప్టెన్.. రిటైర్మెంట్ అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్‌గానూ వ్యవహరించిన ఈ క్రికెటర్ పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
Published Fri, Jun 16 2017 12:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM