తెలివైన గేమ్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించామని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ ముగిశాక మీడియాతో మాట్లాడుతూ.. 'పాకిస్తాన్ అమోఘంగా పుంజుకుంది. వారి ఆటతీరు నిజంగా ప్రశంసనీయం.
Published Fri, Jun 16 2017 12:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM