మళ్లీ... మరోసారి... ఇంగ్లండ్ గడ్డపై ఇండో–పాక్ వైరం. లీగ్ మ్యాచ్‌నే గుడ్లప్పగించి చూశాం. మరి ఫైనలైతేనో... ఒళ్లంతా కళ్లు చేసుకోవాల్సిందే! నిజమే... ఆడేది మైదానంలో... బరిలోకి దిగేది 22 మందే... కానీ కోట్లాది మంది అభిమానులను నిలువెల్లా ఊపేయనుంది. ఈ మైకమంతా మ్యాచ్‌పైనే... క్రీడాభిమానులందర్నీ ఆనందడోలికల్లో ముంచనున్న రెండు దాయాది జట్ల మధ్య అంతిమ సమరానికి ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి
Published Sun, Jun 18 2017 6:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
Advertisement