బిగ్‌బాస్‌ జూలి కొత్త రాజకీయ పార్టీ? | Bigg Boss Julie Entering Politics | Sakshi
Sakshi News home page

Published Fri, May 11 2018 9:27 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు మెరీనా తీరంలో జల్లికట్టు పోరాటంలో గళమెత్తి మరింత ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హీరోయిన్‌గా నటించేస్తున్న జూలీ అదే వేగంతో రాజకీయాల్లోకి దూకడానికి సన్నద్ధం అవుతోందట. తను కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement