ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి | road accident at peddapalli | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 10:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement