జైత్రయాత్ర కొనసాగించాలి | India vs South Africa, 1st T20, Johannesburg | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 18 2018 8:24 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

‘విరాట్‌’ అనే పేరులోని విశిష్టతను నిలిపేందుకే విరాట్‌ కోహ్లి పుట్టినట్లున్నాడు. అతడు బ్యాట్‌తో రికార్డులు మాత్రమే సృష్టించడం లేదు. రోజురోజుకూ భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ... అంతకుముందెన్నడూ లేని ఘనతలను సాధించి పెడుతున్నాడు. గతంలో ఎందరో గొప్ప ఆటగాళ్లున్నప్పటికీ మన జట్లు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ గెలుచుకోలేక పోయాయి. ఆత్మవిశ్వాసం, సామర్థ్యానికి లోటు లేకున్నా వారికి ఒక్క ‘నాకౌట్‌ పంచ్‌’ కొరవడింది

Advertisement
 
Advertisement
 
Advertisement