ఆర్టీసీ బస్ బ్రేకులు ఫెయిలయ్యి.. | 12 injured in Road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్ బ్రేకులు ఫెయిలయ్యి..

Published Thu, May 21 2015 7:04 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

12 injured in Road accident

కర్నూలు : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హంద్రి కైరవాడి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వటంతో ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌లతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో రోడ్డు పక్కనున్న ఓ చిన్న షాపు కూడా ధ్వంసమయ్యింది. కాగా ఆ ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరు డిపోకు చెందినది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement