ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ | 21 IAS Officers Transferred In AP | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Published Sun, May 6 2018 2:27 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

21 IAS Officers Transferred In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారులు భారీ సంఖ్యలో బదిలీ అయ్యారు. 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారుల వివరాలు..
ఏపీపీఎస్సీ కార్యదర్శి - పి.కోటేశ్వర్‌
విజయనగరం కలెక్టర్‌ - హరిజవహర్‌ లాల్‌
విజయనగరం సంయుక్త కలెక్టర్‌ - కె.వెంకటరమణారెడ్డి
కడప జిల్లా కలెక్టర్‌ - చేవూరు హరికిరణ్‌
కడప జిల్లా సంయుక్త కలెక్టర్‌- టి.నాగరాణి
వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి - టి.కె. రమామణి
సీసీఎల్‌ఏ కార్యదర్శి - జీఎస్‌ఆర్కేఆర్‌ విజయ్‌కుమార్‌
సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి - ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి
జీఏడీ ముఖ్య కార్యదర్శి - కె.ప్రవీణ్‌కుమార్‌
మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి - రామ్‌గోపాల్‌
ఆర్థిక శాఖ కార్యదర్శి - పీయూష్‌ కుమార్‌
విద్యాశాఖ ఉప కార్యదర్శి - హర్షవర్ధన్‌
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ - మురళీధర్‌రెడ్డి
అనంతపురం సంయుక్త కలెక్టర్‌ - ఢిల్లీరావు
పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌- ఎం.వేణుగోపాల్‌రెడ్డి
హస్తకళల అభివృద్ధి కార్పోరేషన్‌ ఎండీ - ఎం.వెంకటేశ్వర్లు
రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌- సుమిత్‌ కుమార్‌
గిరిజన సహకార కార్పోరేషన్‌ ఎండీ - బాబూరావు నాయుడు
బీసీ సహకార, ఆర్థికాభివృద్ధి కార్పోరేషన్‌ ఎండీ - బి.రామారావు
ఎస్సీ సహకార, ఆర్థిక కార్పోరేషన్‌ ఎండీ - వివేక్‌ యాదవ్‌
స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ ఎండీ - మురళీధర్‌రెడ్డి
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌ - విజయరామరాజు
జీఏడీ - ఏఎస్‌పీఎస్‌ రవిప్రకాశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement