ఉత్తమ సేవలకు పురస్కారాలు | Best Services Awards | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు పురస్కారాలు

Published Tue, Jan 27 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

 కాకినాడ సిటీ :గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన వేడుకల్లో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ నుంచి జిల్లాకు చెందిన 608 మంది అధికారులు, సిబ్బంది, ఇతరులు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. అవార్డులు అందుకున్నవారి వివరాలు..

 అధికారులు : ఆర్డీఓలు బీఆర్ అంబేద్కర్, వి.విశ్వేశ్వరరావు, జి.గణేష్‌కుమార్, కె.సుబ్బారావు, పి.శంకర వరప్రసాద్, అడిషనల్ ఎస్పీలు ఏఆర్ దామోదర్,  వై.రవిశంకర్‌రెడ్డి.

 రెవెన్యూ శాఖ : కలెక్టరేట్ డి-సెక్షన్ సూపరింటెండెంట్ డి.ఆదినారాయణ, తహశీల్దార్లు ఎస్.జాన్సన్, ఎన్.చిట్టిబాబు, వై.జయ, హెచ్.శరత్‌కుమార్, వై.వెంకటేశ్వరరావు, కె.పద్మావతి, కేపీ నరసింహులు, డిప్యూటీ తహశీల్దార్లు కె.అమ్మాజీ, ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్, వై.సరస్వతి, ఎం.శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, ఎం.మాధవరావు, సీనియర్ అసిస్టెంట్లు వి.భారతి, ఎ.కుమారి, వి.మమత, వి.నాగరాజు,  జూనియర్ అసిస్టెంట్లు ఎం.అఖిల, జీఎన్‌వీ రవితేజ, వి.అలెగ్జాండర్, హెచ్.శ్రీరామ్, కేవీవీ దుర్గాభవాని, ఎన్.చందన, ఎంవీ ప్రకాశరావు, పీఎన్ పద్మలక్ష్మి, కె.శివప్రసాద్, బి.జానకి, కె.మురళీకృష్ణ, కె.శ్రీరాములుదొర, ఆర్‌ఐలు వైఎస్ పార్వతి, డీఎస్‌వీ సోమశేఖర్, ఎన్.చిరంజీవిబాబు, కె.సుబ్బారావు, వీఆర్వోలు డి.ధర్మరాజు, ఏవీజీ పూర్ణచంద్రరావు, పి.సత్యనారాయణ, పి.తమ్మారావు, ఎం.వీరభద్రం, కె.నరసింహరావు.

 విద్యుత్ శాఖ : డీఈ బి.రాజేశ్వరి, ఏడీఈ ఎన్.శామ్యూల్, ఏఏఈ ఎన్.దొరబాబు, సబ్ ఇంజనీర్ వి.ప్రియాంక, ఏఓ వి.రాంబాబు, ఏఏఓ కె.గౌరి, లైన్‌మన్ పి.ఏసురత్నం. వ్యవసాయ శాఖ : ఏడీ కిరణ్‌జ్యోతి, మండల వ్యవసాయాధికారి వై.ఇందిరా ఝాన్సీ, ఏఈఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ సరస్వతి. పశు సంవర్థక శాఖ : డీడీ మూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ బాలచంద్రయోగేశ్వర్, జూనియర్ వెటర్నరీ అధికారులు కేపీ రత్నం, పి.రామశేషాచలరావు, వెటర్నరీ అసిస్టెంట్ కె.గణేశ్వరరావు. ఆడిట్ శాఖ : సీనియర్ ఆడిటర్ బి.మధురిమ, జూనియర్ ఆడిటర్ పి.అనంతరామశర్మ. బీసీ కార్పొరేషన్ : డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.మురళీధరమూర్తి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు. బీసీ సంక్షేమం : జూనియర్ అసిస్టెంట్లు పి.సూర్యచంద్రరావు, జి.సూర్యప్రకాశరావు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఎన్.రాజేశ్వరి, ప్రసాద్, వై.సత్యనారాయణ, వై.కల్పన, సాయిరామ్. ఎస్సీ కార్పొరేషన్ : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామి, టైపిస్టు ప్రకాశరావు. సెట్రాజ్ : సూపరిండెండెంట్ జి.అప్పలస్వామి, జూనియర్ అసిస్టెంట్ మూర్తి, స్టెనో టైపిస్ట్ ఎన్‌డీజీ ప్రసూనాంబ.

 జిల్లా పరిషత్ : ఎంపీడీఓలు ఎం.ప్రభాకరరావు, డీవీఎల్‌ఎన్ శాస్త్రి, సూపరింటెండెంట్లు బి.హరికృష్ణ, పీపీ శాస్త్రి, సీనియర్ అసిస్టెంట్ వి.రామస్వరూప్, జూనియర్ అసిస్టెంట్లు సీహెచ్‌ఎస్ బ్రహ్మాజీ, ఎం.భరణి, టైపిస్టులు వై.మునేశ్వరరావు, జీవీ చినరాయుడు. ప్రణాళికా శాఖ : స్టాటిస్టికల్ అధికారి వైఎస్‌వీ ప్రసాద్,  ఏఎస్‌ఓలు కె.బద్రీనారాయణ, ప్రభాకరరావు, ఆర్.శంకరరావు. బీఎస్‌ఎన్‌ఎల్ : చీఫ్ అకౌంట్స్ అధికారి స్వామి, సబ్ డివిజనల్ ఇంజనీర్ శివభాస్కర్, టెలికం మెకానిక్ మస్తాన్‌వలీ. సహకార శాఖ : సొసైటీల అధ్యక్షులు పి.వీరభావన్నారాయణ, డి.జనార్దనరావు, ఎస్.ఈశ్వరరెడ్డి, పీపీ రాజు, కె.స్వామినాయుడు. వాణిజ్య పన్నుల శాఖ : సీటీఓ ఆర్.త్రినాథరావు, డీసీటీఓ ఎం.ప్రేమ్‌కుమార్, ఏసీటీఓ ఎన్.జగన్మోహన్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జాఫర్, జూనియర్ అసిస్టెంట్ రజాక్‌ఖాన్. సాంఘిక సంక్షేమ శాఖ : హాస్టల్ వార్డెన్లు పి.శామ్యూల్‌రాజ్, డి.నాగలక్ష్మి, ఎన్‌వీ రమణ, ఎస్.ఆనందరావు, వై.వెంకటేశ్వరరావు, ఎం.రామలింగేశ్వరరావు. విద్యా శాఖ : ఏపీఓ కె.వెంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్లు సత్యనారాయణ, శ్రీనివాస్, కె.శ్రీనివాస్. సర్వశిక్షా అభియాన్ : ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ వై.లక్ష్మణకుమార్, సీనియర్ అసిస్టెంట్ జి.కామేశ్వరి, డీఈఈ నాగేంద్రకుమార్. ఆర్‌జేడీ కాలేజ్ ఎడ్యుకేషన్ : ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ, సూపరింటెండెంట్ రమణమ్మ, రికార్‌‌డ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్, ఫిజికల్ డెరైక్టర్ వి.సీతాపతిరావు, జూనియర్ అసిస్టెంట్ టి.శ్రీనివాస్. ఆర్‌అండ్‌బీ : ఈఈలు ఎ.శ్రీరామచంద్రరావు, డిప్యూటీ ఈఈలు మధుసూదనరావు, రాఘవరావు, ఏఈఈ సుబ్రహ్మణ్యం, ఏఈ కుమార్. ఆర్‌డబ్ల్యూఎస్ : డిప్యూటీ ఈఈలు రవీంద్రబాబు, వీరభద్రరావు, ఏఈఈలు వై.శ్రీధర్, ఎన్.రమాదేవి, వర్థన్, ఏఈ వై.జగన్నాథరావు, సీనియర్ అసిస్టెంట్ వి.శ్రీరామచంద్రమూర్తి.

 పంచాయతీ శాఖ : సీనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు దుర్గాప్రసాద్, సత్యనారాయణ, టైపిస్ట్ శ్రీనివాస్, ఈఓ పీఆర్‌డీ ఎ.ఆదినారాయణ, కార్యదర్శులు రత్నాకరరావు, శేఖరరెడ్డి, కేవీ ప్రసాదరావు, వి.రాజేష్, బి.ఈశ్వరరావు, ఎ.సుబ్రహ్మణ్య, ఎం.సత్యనారాయణరెడ్డి, సత్యనారాయణమూర్తి, డీఎస్‌ఆర్ సీహెచ్ మూర్తి, పి.శ్రీనివాసరెడ్డి, కె.సంజీవరెడ్డి, బిల్ కలెక్టర్ జీవీవీ సతీష్‌కుమార్. పంచాయతీరాజ్ : డీఈ బీఆర్ ఠాగూర్, ఏఈ కృష్ణ, ఏఈఈ వి.శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ మాణిక్యాలరావు, ఏఈ రాంబాబు. సమాచార శాఖ : ఏపీఆర్‌ఓ పి.రవి, పబ్లిసిటీ అసిస్టెంట్ సీహెచ్ రాంబాబు.

 గ్రామీణాభివృద్ధి శాఖ : అకౌంట్స్ అధికారి బి.రాధాకృష్ణమూర్తి, ఏపీఓ సోమేశ్వరరావు, ఏరియా కో ఆర్డినేటర్ అన్నపూర్ణ, డీపీఎం రాయ్, ఏపీఎం కుమారి, జిల్లా మైక్రో ఫైనాన్స్ గ్రూప్ జి.కొండలరావు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సలీం, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ గంగాధర్, క్లస్టర్ కంప్యూటర్ ఆపరేటర్ మోహన్, బీమామిత్ర విజయశ్రీ. డ్వామా : ఎంపీడీఓలు సీహెచ్ చినబాబు, ఎ.ఆంజనేయులు, ఏపీడీ జె.మణికుమార్, ఏపీఓలు ఎం.దుర్గానాగప్రసాద్, ఎ.అనంతలక్ష్మి, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎం.రాధిక, జూనియర్ ఇంజనీర్ జి.కమల, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రసాద్, నాగేంద్ర, ఆఫీస్ అసిస్టెంట్ హేమలత, పీడీ సీసీ సీహెచ్ చంద్రశేఖర్, కంప్యూటర్ ఆపరేటర్ భుజంగరావు, ఫీల్డ్ అసిస్టెంట్ కె.కుమార్. వికలాంగుల సంక్షేమ శాఖ : సూపరింటెండెంట్ వి.జగదీష్, హెల్పర్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ శివరామకృష్ణ, డ్రైనేజీ శాఖ ఏఈఈ సజనీ, ఉపాధి శాఖ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ పీబీ దేవి.

 దేవాదాయ శాఖ : ఇన్‌స్పెక్టర్ డి.సతీష్‌కుమార్, ఈఓ జి.శివబాబు, సూపరింటెండెంట్లు కె.విజయలక్ష్మి, కృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ ఈవీ జగన్నాథరావు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.ధనలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ పి.కృష్ణారెడ్డి, టైపిస్ట్ పి.సత్యసాయికుమారి, రికార్డు అసిస్టెంట్ జె.సత్యనారాయణ, డ్రైవర్ ఎస్.శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ అర్చక కెవీవీఎల్‌ఎన్ శర్మ.

 అగ్నిమాపక శాఖ : స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎస్.నాగేశ్వరరావు, ఫైర్‌మెన్ ఎ.ప్రసాద్, పి.సత్యనారాయణ, టి.సోమరాజు, రెడ్డి, నాగేశ్వర్, కృష్ణ, పి.బాబూరావు. మత్స్యశాఖ : ఎఫ్‌డీఓ ఎం.సంజీవరావు, జూనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీనివాసరావు. అటవీ శాఖ : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి.అనూష, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం.అబ్బాయిదొర, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు వెంకటరమణ, కె.ఎర్రయ్యదొర, పి.వెంకట రమణ, బీట్ ఆఫీసర్ పీడీబీఎస్ హరీష్‌రావు.

 ఉద్యానవన శాఖ : హార్టికల్చర్ ఆఫీసర్ అమరనాథ్, సబ్ అసిస్టెంట్ డి.వెంకటేశ్వరరావు, అటెండర్ వి.సోమరాజు. గృహనిర్మాణ శాఖ : ఈఈ బి.సుధాకర్‌పట్నాయక్, డీఈఈ శ్రీనివాస్, ఏఈలు ఎ.సత్యనారాయణ, మూర్తి, పి.శ్రీనివాసరావు, ఎం.సుబ్బారావు, బీవీవీఎస్‌ఎన్ మూర్తి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ : సీడీపీఓలు వై.సుశీలకుమారి, పి.సావిత్రి, సూపర్‌వైజర్లు పి.సుజాత, ఎన్.ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్లు జి.వసంతకుమారి, ఎం.భద్రరావు, అంగన్‌వాడీ వర్కర్లు ఎం.ఇందిరాదేవి, కె.కనకమహాలక్ష్మి, అంగన్‌వాడీ అసిస్టెంట్లు ఎస్.యమున, ఎం.లోవతల్లి, డ్రైవర్లు రమణారావు, జె.ధర్మరాజు, ఐటీడీఏ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ వి.ఝాన్సీ, స్కూల్ అసిస్టెంట్ కుమార్, పీజీటీ జి.కల్యాణి, ఫిజికల్ డెరైక్టర్ శ్రీనివాస్, ఏపీఓ పి.వెంకట్రావు, తహశీల్దార్లు ఎల్.శివకుమారి, నాగమల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జి.మోహన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ బి.తాతారావు, ఏపీఎం లక్ష్మీ సుధాకర్, డీఈఈలు ఐ.శ్రీనివాసరావు, హరికృష్ణ, ఎంఆర్‌ఐ శివకుమార్. పరిశ్రమల శాఖ : డీడీ గణపతి, ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ రమణారావు, మైన్స్ అండ్ జియాలజీ ఏడీ కె.సుబ్బారావు. ఇరిగేషన్ : ఏఈఈలు ఎం.అనిత, డి.సూర్యనారాయణ, డీఈఈ పి.విజయలక్ష్మి, జేటీఓ శ్రీనివాసరావు, టైపిస్ట్ వి.చంటిబాబు, జూనియర్ అసిస్టెంట్లు ఎస్.శంకరప్రసాద్, ఎల్.శాంతి, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మూర్తి.

 జైళ్ల శాఖ : సూపరింటెండెంట్ ఆర్.సురేష్‌రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.రఘు, డిప్యూటీ జైలర్లు వై.శ్రావణ్‌కుమార్, ఎస్.రాజశేఖరరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఎస్.సంపత్‌కుమార్, హెడ్ వార్డర్లు రమణ, కె.సత్యనారాయణ, జి.వీరన్న, పి.రాంబాబు, ప్రసాద్, వి.ఎర్రినాయుడు, పి.లక్ష్మీనారాయణ, వార్డర్లు ఎ.సత్యనారాయణ, బి.త్రిమూర్తులు, డి.పాండవులు, జీవీ లాయర్, ఎంవీ ప్రతాప్, చీఫ్ హెడ్‌వార్డర్ కె.సాంబశివరావు,  జూనియర్ అసిస్టెంట్ ఎం.కిషోర్‌కుమార్, పి.శివన్నారాయణ.
 భూసేకరణ : డిప్యూటీ తహశీల్దార్లు టి.తేజోమణి, ఎమ్‌డీ ఇస్మాయిల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే టి.వెంకటేశ్వరరావు, కె.దేవేంద్రుడు. సర్వే ల్యాండ్ రికార్డ్ : సర్వేయర్లు జేకేడీ ప్రసాద్, టి.లక్ష్మణరావు, మండల డిప్యూటీ సర్వేయర్ ఎస్.రూపావతి, డిప్యూటీ సర్వేయర్ పి.రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసరావు. కార్మిక శాఖ : అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బి.బాలత్రిపురసుందరి, ఆఫీస్ సబార్డినేట్ ఎం.సాంబశివరావు. గ్రంథాలయాలు : లైబ్రేరియన్ ఎస్.సాయి సత్యనారాయణ, టైపిస్ట్ జివీవీఎన్ త్రినాథ్. మెప్మా : ఏడీఎంసీ కె.మోహన్‌కుమార్, జేఏ కె.రాజ్‌కుమార్, టీఎంసీ ఐ.రామ్‌జీ, కమ్యూనిటీ ఆర్గనైజర్ డి.వెంకటరాజు, మండల పరిషత్ సూపరింటెండెంట్ వీడీ రత్నకుమార్, కార్యదర్శి టీఎస్ రామప్రసాద్, టైపిస్టులు ఎం.దేవానంద్, జీవీవీ చిన్నరాయుడు, జూనియర్ అసిస్టెంట్లు బీఎస్‌వీ సత్యనారాయణ, వై.నాగలక్ష్మి.

 వైద్య, ఆరోగ్య శాఖ : ఎమ్‌డీ జనరల్ మెడిసిన్ డాక్టర్ సీహెచ్ రాహుల్, గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్‌వీ కరుణకుమారి, ఈఎన్‌టీ డాక్టర్ భీమేశ్వర్, నర్సింగ్ ట్యూటర్ డి.సువర్చలాదేవి, ఫార్మసిస్టులు వి.మృణాళిని, ఎస్.కమలకుమారి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కేవీఎస్‌ఎస్ విజయలక్ష్మీ కుమారి, హెడ్ నర్‌‌స ఎస్‌కే జోసఫిన్, సీనియర్ అసిస్టెంట్ సీహెచ్ రామకృష్ణరాజు, జూనియర్ అసిస్టెంట్ వై.సత్యనారాయణ, స్టాఫ్ నర్‌‌స సీహెచ్ గీతా అనంతలక్ష్మి, ఏఎన్‌ఎం ఎంసీహెచ్ సత్యం.

 రంగరాయ వైద్య కళాశాల : మైక్రో బయాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ డాక్టర్ కేఆర్‌ఎల్ సూర్యకుమారి, కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ డాక్టర్ జి.కృష్ణబాబు, అకౌంటెంట్ శ్యామ్‌సుందర్, జూనియర్ స్టెనో జేవీవీ సత్యనారాయణ. పురపాలక శాఖ : మేనేజర్లు టీవీఎస్‌ఎస్‌కే దీక్షితులు, ఎంవీఆర్‌వీఆర్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్లు గుత్తుల శ్రీహరి, వీయూ భాస్కరరావు, బీఎస్ గాంధీ, పీడీవీఎల్‌వీ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్లు ఎస్‌కే నాగూర్‌మీరావలి, ఎస్.శ్రీహరి శ్రీనివాస్, వైఆర్‌ఎస్ సుధీర్, కె.రాజీవ్, ఏఈ పీవీ సుధాకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ జి.సత్తప్పనాయుడు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు పి.సత్యనారాయణ, కె.శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ వర్కర్ జి.రాజు. ఎన్‌ఐసీ : సైంటిస్టులు సయ్యద్ ఉస్మాన్, సీహెచ్‌వీబీఎస్ సుబ్బారావు, నెట్‌వర్క్ ఫీల్డ్ ఇంజనీర్ సీహెచ్‌వీ శ్రీనివాస్.

 ట్రెజరీ : సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎంవీఎస్‌ఎస్‌ఎస్ సోమయాజులు, ఆఫీస్ సబార్డినేట్ ఎస్.తాతారావు, సీనియర్ అకౌంటెంట్ ఎ.నారాయణమూర్తి.
 స్పోర్ట్స్ అథారిటీ : బాస్కెట్‌బాల్ కోచ్ వీఆర్ రుద్ర, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వి.సతీష్‌కుమార్, బ్యాడ్మింటన్ ట్రైనర్ ఎస్.నారాయణరావు.
 ఎన్‌జీఓలు : బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్, ధూళిపూడి వెంకటరమణ, మండల గంగసూర్యనారాయణ, రాజమండ్రి ఓఎన్‌జీసీ చైన్‌మెన్ సీహెచ్ నాగేశ్వరరావు, ఆర్‌టీ యాక్టివిస్ట్ పి.వెంకటరాము.

 ఏపీఎస్పీ : అసిస్టెంట్ కమాండెంట్ దేవేంద్రరావు, రిజర్‌‌వ ఇన్‌స్పెక్టర్లు వీఎస్‌వీపీ రాజు, ఎం.విల్సన్‌బాబు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.సతీష్‌కుమార్, అసిస్టెంట్ రిజర్‌‌వ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఎ.దుర్గాప్రసాద్, పి.ఈశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కేవీ ప్రసాద్, ఎన్.చంద్రశేఖర్, కానిస్టేబుల్ డీవీ వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్లు కె.శ్రీనివాసరావు, పి.రమేష్, జూనియర్ అసిస్టెంట్ పి.లక్ష్మీదుర్గ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ : ఇన్‌స్పెక్టర్లు కె.రామ్మోహనరావు, ఎం.కల్యాణ్‌కుమార్, టి.గోపాలకృష్ణరెడ్డి, ఎస్సైలు ఆర్.సత్యవతి, ఎండీఏ రెహ్మాన్,  హెడ్ కానిస్టేబుల్ డీవీవీ సత్యనారాయణమూర్తి, కానిస్టేబుళ్లు వి.శ్రీనివాస్, ఎస్.ఏసుప్రభు, ఆర్.వెంకటేశ్వరరాావు, టి.ఏడుకొండలు, టి.జనార్దనరావు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ జీవీఎన్ సూర్యకుమారి, జూనియర్ అసిస్టెంట్లు బి.శ్రీనివాసరావు, వి.సుధీర్. రవాణా శాఖ : ఎంవీఐలు ఎం.హరనాథరెడ్డి, ఎన్.శివరామకృష్ణ, అసిస్టెంట్ ఎంవీఐలు పి.అబ్బాజీరావు, వీఎల్ ప్రవీణ, సీనియర్ అసిస్టెంట్ కేవీవీ సత్యప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ పి.వాసవి ప్రియాంక, కానిస్టేబుల్ ఐవీఎస్‌ఎస్ చౌదరి.

 విజిలెన్స్ విభాగం : డీఈఈ సీహెచ్‌వీ రాజశేఖర్, ఐఓపీ డి.చవాన్, ఏఈఈ బీవీ గోవిందరాజు, సీనియర్ అసిస్టెంట్ కేవీవీ అనంతలక్ష్మి, కానిస్టేబుల్ డి.శ్రీనివాసరావు. సివిల్ సప్లయ్ రైస్‌మిల్లులు : పెద్దాపురం వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ, తోటపేట వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ, ఈతకోట కల్యాణ్ చక్రవర్తి రైస్‌మిల్లు, పెద్దాపురం పట్టాభి ఆగ్రో ఫుడ్స్, పెద్దాపురం లలిత ఎంటర్‌ప్రెజైస్ ఇండస్ట్రీ, పెద్దాపురం వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ రా అండ్ బాయిల్డ్.
 
 పోలీసు శాఖ : అడిషనల్ ఎస్పీ ఓఎస్‌డీ ఏఆర్ కె.సూరిబాబు, డీఎస్పీ ఎస్.రాజశేఖరరావు, సీఐలు వి.పుల్లారావు, డీఎస్ చైతన్యకృష్ణ, వి.దుర్గారావు. ఎస్సైలు డి.ప్రశాంతబాబు, బీజే మోహన్‌రావు, ఎం.సాగర్, జేఆర్ ప్రసాద్, పి.దొరరాజు, ఎన్.కొండయ్య, ఎస్.శివప్రసాద్, ఆర్.భీమరాజు, ఎస్.లక్ష్మణరావు, ఏఎల్‌ఎస్ రవికుమార్, బి.తిరుపతిరావు, వి.వెంకటేశ్వరరావు, ఎస్.రాము, జీఆర్‌కేవీవీఎస్ నారాయణ, ఆర్‌ఎస్సైలు సత్తిబాబు, వై.కిరణ్‌కుమార్, ఎం.సురేష్, బీవీ శ్రీహరి, సీహెచ్ రాజశేఖర్, బీఎన్ మూర్తి, ఎంవీఎస్ మల్లేశ్వరరావు, ఏఎస్సైలు కె.సత్యనారాయణ, ఎం.రాము, అర్జునరావు, ఎస్.వెంకటేశ్వర్లు, టి.రవి, మహిళా ఏఎస్సైలు ఎన్‌వీఎస్ దుర్గాదేవి, జి.ఝాన్సీ, ఏఆర్‌ఎస్సైలు ఎల్.అప్పలరాజు, కేజే మోహన్‌రావు, జేఆర్‌వీవీ రావు, హెడ్ కానిస్టేబుళ్లు వి.సూరిబాబు, జి.భుజంగరావు, ఎస్.రామారావు, టి.వీర్రాజు, జి.చంద్రరావు, ఎం.రంగారావు, బి.వెంకటేశ్వరరావు, జి.సత్యనారాయణ, కేవీ రమణారెడ్డి, కేవీవీ సత్యనారాయణ, వి.శ్రీనివాసులు, బీవీ భద్రరావు, డీజీ శ్రీనివాసరావు, డి.వీరభద్రరావు, వై.నాగేశ్వరరావు, ఎస్.మధుసూదనరావు, బీవీఆర్ శర్మ, కె.చంద్రరావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.విజయకుమార్, ఆర్.వెంకట్రావు,  మహిళా హెడ్ కానిస్టేబుల్ దుర్గాబాయి, కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు, కె.ప్రసాద్, సీహెచ్ దొర, కేవీ మూర్తిదొర, వి.త్రిమూర్తులు, కె.శ్రీనివాసరావు, పి.శివప్రసాద్, సీహెచ్‌ఎస్‌వీ రమణ, ఎ.శివప్రసాద్, టి.సింహాచలం, ఆర్.నాగేంద్ర, పి.ఉమేష్‌బాబు, ఇ.ఆనంద్‌కుమార్, ఎం.విజయకృష్ణ, కె.చిట్టిబాబు, ఎస్.శ్రీనివాస్, వి.నాగేంద్రనాథ్, కేవీవీ సత్యనారాయణ, బి.కొండలరావు, ఎస్.సత్యనారాయణ, వి.కృష్ణ, ఎన్.లోవకుమార్, పి.రాధాకృష్ణ. జూనియర్ అసిస్టెంట్లు పి.చంద్రావతి, జె.బాబీ, ఎంఎస్ హుస్సేన్, హెడ్‌గార్డ్ వైవీ తమ్మారావు, సీహెచ్ రత్నం, ఎస్.సోమరాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement