ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు | boy, 12, goes missing while swimming in tank in guntur district | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

Published Sun, Sep 27 2015 2:35 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

boy, 12, goes missing while swimming in tank in guntur district

బాపట్ల(గుంటూరు): ఈతకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తూ చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల శివారులోని చెరువులో ఆదివారం జరిగింది. వివరాలు.. స్థానిక వెంగళరాయ కాలనీకి చెందిన ఏడో తరగతి విద్యార్థి(12) స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు.
విద్యార్థికి సరిగ్గా ఈత రాకపోవడంతో.. ఒడ్డుపక్కనే కూర్చొని స్నానం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ జారీ నీటిలో పడిపోయాడు. తోటి స్నేహితులు అతనికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement