విజయవాడ మేయర్ శ్రీధర్, కడప మేయర్ సురేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 7 కార్పొరేషన్‌లు, 92 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం టిడిపి, వైఎస్ఆర్ సిపి ఎక్కువ చైర్మన్ స్థానాలను గెలుచుకున్నాయి. విజేతల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.
శ్రీకాకుళం జిల్లా :
ఇచ్చాపురం - రాజ్యలక్ష్మీ - వైఎస్ఆర్ సీపీ
అమదాలవలస - గీత - టీడీపీ
పలాస - పూర్ణచంద్రరావు - టీడీపీ
పాలకొండ - పి. విజయనిర్మల - టీడీపీ
విజయనగరం జిల్లా:
సాలూరు : విజయకుమారి - టీడీపీ
బొబ్బిలి - అచ్యుతవల్లి - టీడీపీ
తూర్పుగోదావరి జిల్లా:
రాజమండ్రి మేయర్ - రజనీ శేషసాయి - టిడిపి - డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి
అమలాపురం మునిసిపాలిటీ - ఏళ్ల మల్లేశ్వరరావు
తుని - దినకంటి సత్యనారాయణ
మండపేట - చొండ్రు శ్రీహరి ప్రసాద్
పెద్దాపురం - రాజ సూరిబాబు రాజు - టిడిపి
సామర్లకోట - ఎన్ చందర్ రావు - టిడిపి
పిఠాపురం - కరణం తిమ్మారావు - టీడీపీ
ఏలేశ్వరం - కొప్పాడ పార్వతీ
గొల్లప్రోలు-పెడం మాణిక్యం
పశ్చిమ గోదావరి జిల్లా
ఏలూరు మేయర్ ఏకగ్రీవం - షేక్ నూర్జహాన్ - డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ - శివలక్ష్మి - టిడిపి - వైఎస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్‌రావు
కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ - డి.సూర్యభాస్కరరామ్మోహనరావు టీడీపీ - వైఎస్ ఛైర్మన్‌గా డి.రాజారమేష్ టీడీపీ
కృష్ణా జిల్లా
విజయవాడ మేయర్ - కోనేరు శ్రీధర్ - టిడిపి - డిప్యూటీ మేయర్ గోగుల రమణ
నూజివీడు మున్సిపాలిటీ - బసవ రేవతి - వైఎస్ఆర్ సిపి - వైస్ చైర్ పర్సన్ అన్నె మమత
జగ్గయ్యపేట - తన్నీరు నాగేశ్వరరావు -వైఎస్ఆర్ సిపి
గుడివాడ - వైఎస్‌ఆర్ సీపీ
నందిగామ - ఎ. పద్మావతి - టీడీపీ
తిరువూరు - ఎం.కృష్ణకుమారి - టీడీపీ
ఉయ్యూరు - టీడీపీ
మచిలీపట్నం - టీడీపీ
పెడన - టీడీపీ
గుంటూరు జిల్లా:
తెనాలి - కొత్తమాసు తులసీదాసు - టీడీపీ
బాపట్ల -తోట మల్లీశ్వరీ -టీడీపీ
రేపల్లె - తాడివాక శ్రీనివాసరావు -టీడీపీ
చిలకలూరిపేట - గంజి చెంచుకుమారి -టీడీపీ
పొన్నూరు - సజ్జా హేమలత - టీడీపీ
మంగళగిరి - గంజి చిరంజీవి - టీడీపీ
మాచర్ల - గోపవరపు శ్రీదేవి - టీడీపీ
సత్తెనపల్లి - ఎల్లినీడి రామస్వామి - టీడీపీ
వినుకొండ - జాన్ బి-
పిడుగురాళ్ల - బి.హైమవతి -టీడీపీ
తాడేపల్లి - కె.మహాలక్ష్మి -వైఎస్ఆర్ సీపీ
నెల్లూరు జిల్లా:
నెల్లూరు కార్పొరేషన్ మేయర్ - అబ్దుల్ అజీజ్ - వైఎస్‌ఆర్‌సీపీ
కావలి - అలేఖ్య - టిడిపి
నాయుడు పేట - ఎం.శోభారాణి - టీడీపీ
వైఎస్ఆర్ జిల్లా:
కడప మేయర్ - కె.సురేష్‌బాబు - వైఎస్ఆర్ సిపి
పులివెందుల మున్సిపాలిటీ - వైఎస్ ప్రమీలమ్మ - వైఎస్ఆర్ సిపి
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ - ముసలయ్య -వైఎస్ఆర్ సిపి
రాయచోటి - నసీబూన్‌ఖానం -వైఎస్ఆర్ సిపి
చిత్తూరు జిల్లా:
చిత్తూరు మేయర్ - అనురాధ - టిడిపి
శ్రీకాళహస్తి మున్సిపాలిటీ - రాధారెడ్డి -టిడిపి
పుంగనూరు - షమీమ్ - వైఎస్ఆర్ సిపి
నగరి - కెజె శాంతి - వైఎస్ఆర్ సిపి
గూడూరు - టీడీపీ
పలమనేరు - శారద కుమారి - వైఎస్ఆర్ సిపి
పుత్తూరు - కరుణాకరణ్ - టిడిపి
అనంతపురం జిల్లా:
హిందూపురం - లక్ష్మి - టీడీపీ
గుంతకల్ - అపర్ణ - టీడీపీ
తాడిపత్రి - వెంకట లక్ష్మి- టీడీపీ
ధర్మవరం - గోపాల్ - టీడీపీ
గుత్తి - తులసమ్మ - టీడీపీ
మడకశిర - ప్రకాశ్ - టీడీపీ
కల్యాణదుర్గం - రమేష్ - టీడీపీ
పుట్టపర్తి - గంగన్న - టీడీపీ
రాయదుర్గం - రాజశేఖర్ - టీడీపీ
పామిడి - గౌస్ పీరా- టీడీపీ
కర్నూలు జిల్లా:
నందికొట్కూరు - కురువ సుబ్బమ్మ - వైఎస్ఆర్ సిపి, వైఎస్ ఛైర్మన్గా మునాఫ్
నంద్యాల - చైర్ పర్సన్ సులోచన - టిడిపి - వైస్ చైర్మన్ గంగిరెడ్డి
ఆదోని - కురువ సరోజమ్మ - వైఎస్ఆర్ సిపి - వైస్ చైర్మన్ మహమూద్
ఎమ్మిగనూరు - సాయి సరస్వతీ - టిడిపి - వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి
ఆళ్లగడ్డ - ఉషారాణి - వైఎస్ఆర్ సిపి - వైస్ చైర్మన్ రామలింగారెడ్డి
గూడూరు- ఇందిర సుభాషిణి - టీడీపీ
డోన్ - గాయత్రి - టీడీపీ
ఆత్మకూరు - నూర్ అహ్మద్ - టీడీపీ
ప్రకాశం జిల్లా:
గిద్దలూరు : వెంకట సుబ్బమ్మ - వైఎస్ఆర్ సీపీ
కనిగిరి : చిన్నమస్తాన్ - టీడీపీ
అద్దంకి - దయామణి - టీడీపీ
చీరాల - ఎం.రమేశ్ -టీడీపీ
మార్కాపురం ఎన్నిక రేపటికి వాయిదా