మహేంద్రతనయ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
Published Sun, Mar 26 2017 11:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం: జిల్లాలోని మహేంద్రతనయ నది పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులుతీరారు. చంగుడు ఘాట్‌కు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.
Advertisement
Advertisement