పాత వర్సిటీలకే ‘సెట్’ల నిర్వహణ | old university only SET exam wil organises | Sakshi
Sakshi News home page

పాత వర్సిటీలకే ‘సెట్’ల నిర్వహణ

Published Wed, Dec 18 2013 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

old university only SET exam wil organises


 సాక్షి, హైదరాబాద్: 2014-15 విద్యాసంవత్సరంలో వివిధ వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్, ఐసెట్,  ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను 2013లో నిర్వహించిన విశ్వవిద్యాలయాలకే తిరిగి అప్పగించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement