నెల్లూరు జిల్లాలో పూజారి హత్య.. హుండీ దోపిడీ | Robbers kill priest in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో పూజారి హత్య.. హుండీ దోపిడీ

Published Sun, Oct 13 2013 8:26 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

నెల్లూరు జిల్లాలో పూజారి హత్య.. హుండీ దోపిడీ - Sakshi

నెల్లూరు జిల్లాలో పూజారి హత్య.. హుండీ దోపిడీ

నెల్లూరు సమీపంలోని చెముడుగుంటలో దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. వెంకటాచలం మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలోని చింతాలమ్మ ఆలయంలోకి ఆదివారం తెల్లవారుజామున చొరబడిన దోపిడీ దొంగలు.. అక్కడున్న పూజారిని హత్యచేసి, హుండీని ఎత్తుకెళ్లిపోయారు.

ఇటీవలి కాలంలో ఆలయాల్లో దోపిడీలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ దోపిడీలు జరుగుతున్నాయి. అయితే, ఏకంగా పూజారిని చంపి మరీ హుండీ ఎత్తుకెళ్లడం మాత్రం ఇటీవల ఎక్కడా లేదు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement