ఎంసెట్- 2014కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. శుక్రవారం రమణారావు ఆచార్య నాగార్జున యునివర్శిటీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇంజినీరింగ్ విభాగంలో 2,82,800, మెడికల్ విభాగంలో 1,12,900 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇంజినీరింగ్కు 523, మెడికల్కు 227 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంసెట్ పరీక్ష మే 22న జరగనున్న సంగతి తెలిసిందే.
'ఎంసెట్ 2014 అన్ని ఏర్పాట్లు పూర్తి'
Published Fri, May 9 2014 3:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement