ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్ | three maoists arrested in west godavari district | Sakshi
Sakshi News home page

ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

Published Tue, Mar 1 2016 11:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

three maoists arrested in west godavari district

పశ్చిమ గోదావరి: ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్తో మంగళవారం జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. బుట్టాయగూడెం మండలం ఉప్పరెల్లలో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్లో ముగ్గురు న్యూడెమోక్రసీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement