రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | two injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Published Mon, Aug 10 2015 4:02 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

two injured in road accident

చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో సోమవారం రోడ్డుప్రమాదం జిరగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఆ కారు డివైడర్ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement