ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్! | How Walnut mobile app can help you find an ATM that is active | Sakshi
Sakshi News home page

ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్!

Published Wed, Nov 16 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్!

ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్!

హైదరాబాద్: పర్సనల్ ఫైనాన్‌‌స మేనేజ్‌మెంట్ యాప్ వాల్‌నట్ మార్కెట్లో ఉన్న నగదు కొరత సమస్యకు పరిష్కారంగా ఓ సౌకర్యాన్ని తన యాప్‌కు జత చేసింది. దీని ద్వారా 18 లక్షల మంది వాల్‌నట్ యూజర్లు సమీపంలో ఏ ఏటీఎంలో నగదు ఉందో తెలుసుకునే వీలుంది. అత్యవసరంగా నగదు కావాల్సిన వారు తమ సమీప ప్రాంతాల్లోని అన్ని ఏటీఎం లను చుట్టేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తూనే ఉన్నారుు. వాల్‌నట్ యూజర్ ఎవరైనా ఏటీఎంలో నగదు తీసుకుంటే ఆ ఏటీఎం, అక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారు వంటి వివరాలను వాల్‌నట్ యాప్ వారి నుంచి సేకరిస్తుంది. తక్కువ క్యూ ఉన్న ఏటీఎంలు, ఎక్కువ క్యూ ఉన్నవి, నగదు లేని ఏటీఎంలను గ్రీన్, ఆరెంజ్, గ్రే రంగుల్లో సూచిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement