ల్యాణ్‌ జ్యుయలర్స్‌ చేతికి ‘కెండేరే’ | Kalyan Jewellers to acquire online jewellery firm Candere | Sakshi
Sakshi News home page

ల్యాణ్‌ జ్యుయలర్స్‌ చేతికి ‘కెండేరే’

Published Thu, Apr 27 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

ల్యాణ్‌ జ్యుయలర్స్‌ చేతికి ‘కెండేరే’

ల్యాణ్‌ జ్యుయలర్స్‌ చేతికి ‘కెండేరే’

న్యూఢిల్లీ: ‘కల్యాణ్‌ జ్యుయలర్స్‌’ తాజాగా ఆన్‌లైన్‌ జువెలరీ సంస్థ ‘కెండేరే’ను కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.35– రూ.40 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆన్‌లైన్‌ మార్కెట్‌ విభాగంలో స్థానాన్ని కలిగి ఉండాలనే లక్ష్యంతో కల్యాణ్‌ జ్యూయెలర్స్‌ ఈ కొనుగోలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కెండెరే’‘కాందేరే’ 2013లో ఏర్పాటయ్యింది. ఇది 4,000కుపైగా జువెలరీ డిజైన్లతో కూడిన పోర్ట్‌ఫోలియోతో ఇండియా, అమెరికా, యూకే దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement