ఎన్‌ఎస్‌ఈలో లక్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ | Lux Industries in the NSE listing | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈలో లక్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్

Published Wed, Dec 2 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

Lux Industries in the NSE listing

హైదరాబాద్: ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ,  లక్స్ ఇండస్ట్రీస్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో మంగళవారం లిస్టయింది.  షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.10 వద్ద లిస్టయ్యాయని కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement