ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు | Oppo A71 Price Cut in India | Sakshi
Sakshi News home page

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు

Published Thu, Jan 25 2018 11:00 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Oppo A71 Price Cut in India - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఒప్పో  తన  తాజా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా తగ్గించింది.  3వేల రూపాయల తగ్గిపుతో ఈ ఫోన్‌ను ఇపుడు భారతీయ వినియోగదారులకు ఆఫర్‌ చేస్తోంది. దీని లాంచింగ్‌  ధర  రూ.12,990. అయితే తాజా తగ్గింపుతో ఇపుడు రూ.9,990లకే ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం. దేశవ్యాప్తంగా అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ  సౌలభ్యాన్ని అందిస్తోంది. బుధవారం నుంచి ఈ తగ్గింపు రేటు అందుబాటులోకి వచ్చింది.   ఒప్పో ఎ71 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఒప్పో ఎ71 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్‌
3 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
3 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement