టాటా టియాగో... ఆటోమేటిక్‌ వేరియంట్‌ | Tata Tiago AMT Launched In India At ₹ 5.39 Lakh | Sakshi
Sakshi News home page

టాటా టియాగో... ఆటోమేటిక్‌ వేరియంట్‌

Published Tue, Mar 7 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

టాటా టియాగో... ఆటోమేటిక్‌ వేరియంట్‌

టాటా టియాగో... ఆటోమేటిక్‌ వేరియంట్‌

ధర రూ.5.39 లక్షలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కంపెనీ టియాగో మోడల్‌లో ఆటోమేటిక్‌  ట్రాన్సిమిషన్‌(ఏఎంటీ) వేరియంట్, టాటా టియాగో ఈజీ షిఫ్ట్‌ ఏఎమ్‌టీను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.5.39 లక్షలు(ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ). దేశవ్యాప్తంగా ఉన్న తమ 597 సేల్స్‌ పాయింట్ల వద్ద ఈ టియాగో ఆటోమేటిక్‌ వేరియంట్‌ లభ్యమవుతుందని టాటా మోటార్స్‌ తెలిపింది. 1.2 లీటర్‌ మూడు–సిలిండర్‌ రెవోట్రాన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారులో నాలుగు గేర్‌ ఆప్షన్లు–ఆటోమేటిక్, న్యూట్రల్, రివర్స్, మాన్యువల్‌ ఉన్నాయని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌) మయాంక్‌  పరీక్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement