అబ్బుర విన్యాసం | birds exhibition | Sakshi
Sakshi News home page

అబ్బుర విన్యాసం

Published Wed, May 10 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

అబ్బుర విన్యాసం

అబ్బుర విన్యాసం

ఉదయాన్నే ఆహారం కోసం గుంపులుగా కదిలిన ఆ పక్షులు ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు సాయం సంధ్య వేళ గూటికి మళ్లీ గుంపులుగా కదిలాయి. ఆకాశంలో విన్యాసాలు చేసుకుంటూ కనువిందు చేస్తూ..  అక్కడక్కడ సేద తీరుతూ.. ఊసులాడుతూ.. మళ్లీ రెక్కలు విప్పి బయల్దేరాయి. అలా అలా గూటికి వెళ్లే క్రమంలో ఓ విద్యుత్‌ తీగపై వరుసగా కూర్చోవడంతో ఓ అద్భుత హారం ఆవిష్కృతమైంది. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కటి పైకి ఎగరడంతో క్షణాల వ్యవధిలో మరోసారి గువ్వల విన్యాసం అబ్బురపరిచింది. ఈ దృశ్యం గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం వద్ద బుధవారం కనిపించింది.
- డి.మహబూబ్‌బాషా, సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement