కావడంత భక్తి.. శూలాలు గుచ్చుకుంటే ముక్తి
వానగుట్టపల్లె(కుప్పంరూరల్): మండలంలోని వానగుట్టపల్లిలో సోమవారం ఘనంగా కావళ్ల పండుగ అత్యంత నిర్వహించారు. గ్రామంలో వెలిసిన శ్రీ బాలసుబ్రమణ్యస్వామికి ఏటా ఆడిమాసం ఆడిపదిన్నెట్టు ముందు గ్రామంలో జాతరచేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కొందరు భక్తులు సోమవారం కావళ్లతో పాటు రాతిబండ లాగడం, కొక్కీలకు వేలాడుతూ రావడం, నోటికి, శరీరం మొత్తం శూలాలు గుచ్చుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
కావడంత భక్తి.. శూలాలు గుచ్చుకుంటే ముక్తి
Published Mon, Aug 1 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
Advertisement
Advertisement