మహిళలకు ఉచిత శిక్షణ
Published Mon, Nov 28 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
కర్నూలు (టౌన్) ; ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం (ఎలీప్), కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో మహిళలకు గార్మెంట్స్, హ్యాండి క్రాఫ్ట్స్ (మగ్గం) కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ సెంటర్ మేనేజర్ డి. మేరి నీరజా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 1 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉచిత శిక్షణకు సంబంధించి మహిళలు 5వ తరగతి చదివి 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలనఆనరు. ఆసక్తి కలిగిన వారు బిర్లా కాంపౌండ్‌లో ఉన్న క్రిష్ణ కాంత్ ప్లాజాలో నేరుగా, ఫోన్(8886665916)లో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement