కడుపునొప్పితో హెచ్‌ఎం మృతి | HM dies of stomach ache | Sakshi
Sakshi News home page

కడుపునొప్పితో హెచ్‌ఎం మృతి

Published Sun, Sep 25 2016 5:10 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

HM dies of stomach ache

గండీడ్ (రంగారెడ్డి జిల్లా) : గండీడ్ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే హెచ్‌ఎం విజయలక్ష్మి కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమె కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. విజయలక్ష్మి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్రం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement