మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ జేసీ రెడ్డి | jc reddy appoints to medical college vice principal | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ జేసీ రెడ్డి

Published Fri, Nov 4 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

jc reddy appoints to medical college vice principal

అనంతపురం మెడికల్‌ : అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ జయచంద్రారెడ్డి (జేసీ రెడ్డి) నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వేంకటేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జేసీ రెడ్డి ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో ఆర్థో విభాగాధిపతిగా పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement