![‘సయ్యారే’ విడుదల](/styles/webp/s3/article_images/2017/09/4/41472054559_625x300.jpg.webp?itok=siwB9l6r)
‘సయ్యారే’ విడుదల
బంజారాహిల్స్: సిక్స్ స్టింగ్ ఆడియో పతాకంపై నటుడు, వైద్యుడు డాక్టర్ సంజయ్‌పాల్ స్వయంగా పాటలు పాడి, నటించిన ‘సయ్యారే ’ ప్రైవేటు ఆల్బమ్ బుధవారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ఆడిటోరియంలో విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ చక్కటి బాణీలతో, కొత్త తరహా చిత్రీకరణతో ఆకట్టుకునేలా ఉన్న ఆల్బమ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆల్బమ్‌లో హీరోయిన్లుగా నటించిన అన్నే, పూజశ్రీ, దర్శకుడు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.