యువత క్రీడా స్పూర్తితోపాటు దేశభక్తి పెంచుకోవాలి | youth inspired by patriotism and sports, says sudheer babu | Sakshi
Sakshi News home page

యువత క్రీడా స్పూర్తితోపాటు దేశభక్తి పెంచుకోవాలి

Published Sat, Aug 8 2015 10:58 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

youth inspired by patriotism and sports, says sudheer babu

వరంగల్: యువకులు క్రీడా స్ఫూర్తితో పాటు దేశభక్తిని పెంపోందించుకోవాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. యవతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడంలో భాగంగా శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకటిన్నర కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement