బులెటిన్ బోర్‌‌డ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్‌‌డ

Published Thu, May 5 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

బులెటిన్ బోర్‌‌డ

బులెటిన్ బోర్‌‌డ

 సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో   86 ఇంజనీర్ పోస్టులు
సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: జూనియర్ ఇంజనీర్ (సివిల్)-74, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-12.
అర్హత: సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో డిగ్రీ లేదా డిప్లొమా, రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 10
వివరాలకు: http://mcdonline.gov.in


 బిట్స్ పిలానీలో ఎంఈ, ఎంఫార్మా, పీహెచ్‌డీ ప్రోగ్రాంలు
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ).. ఎంఈ, ఎంఫార్మా, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎంఈ: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
ఎంఫార్మా: 60 శాతం మార్కులతో బీఫార్మసీ
పీహెచ్‌డీ: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
దరఖాస్తుకు చివరి తేది: మే 19
వెబ్‌సైట్: www.bitsadmission.com

 చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఖాళీలు
చెన్నైలోని భారత ప్రభుత్వ సంస్థ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (హెచ్‌వీఎఫ్).. ఇండస్ట్రియల్, నాన్‌ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇండస్ట్రియల్ క్యాడర్: 721
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ నుంచి ఎన్‌ఏసీ/ఎన్‌టీసీ పొంది ఉండాలి.
వయోపరిమితి: 18 - 32 ఏళ్లు
నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్ (లోయర్ డివిజన్ క్లర్క్: 15, స్టోర్ కీపర్: 11)
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
 లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి కంప్యూటర్‌లో నిమిషానికి 35 పదాల ఇంగ్లిష్ టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
 స్టోర్ కీపర్ ఉద్యోగానికి కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరి
వయోపరిమితి: 18 - 27 ఏళ్లు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 12
వెబ్‌సైట్: www.hvf.eadmissions.net
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement