ఫిజికల్ సెన్సైస్
1. బాలిడన్, గల్ఫ్ గురుత్వ మాపకాలను దేనికి ఉపయోగిస్తారు?
ఒక ప్రాంతంలో ’g’ విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుక్కోవడానికి
2. 500 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న రాయి బరువు?
4.92 N
3. కెప్లర్ నియమాన్ని బట్టి గ్రహం సూర్యుడి చుట్టూ ఏ కక్ష్యలో తిరుగుతుంది?
దీర్ఘవృత్తాకార కక్ష్య
4. వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?
ఆరోహణ కాలం
5. కోణీయ వేగానికి ప్రమాణాలు?
రేడియన్లు/సెకన్లు
6. 1 రేడియన్ ఎన్ని డిగ్రీలకు సమానం?
57ని 18’
7. ఘన పదార్థాల్లోని పరమాణువులు చేసే చలనం?
డోలాయమాన చలనం
8. 100 సెం.మీ. పొడవున్న సామాన్య లోల కం ఆవర్తన కాలం?
రెండు సెకన్లు
9. తక్కువ పౌనఃపున్యాలున్న విద్యుదయ స్కాంత డోలనాల నుంచి ఉత్పత్తి అయ్యే తరంగాలు?
రేడియో తరంగాలు
10. రేడియో థెరపీలో ఉపయోగించే కిరణాలు?
మృదు ్ఠ-కిరణాలు
11. రేడియోధార్మికత వల్ల ఉత్పత్తి అయ్యే కిరణాలు?
గామా కిరణాలు
12. కాంతి తరంగాలు ఏ రకమైన తరంగాలు?
తిర్యక్ తరంగాలు
13. అవరోధాల నుంచి పరావర్తనం చెందిన తరంగాల ప్రావస్థలో మార్పు?
p లేదా 180ని
14. కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
మాక్స్‌వెల్
15. కాంతి వికిరణ క్వాంటాలను ఏమంటారు?
ఫోటాన్‌లు
16. ఏ సిద్ధాంతం ప్రకారం కాంతివేగం విరళ యానకంలో కంటే సాంద్రతర యానకంలో తక్కువ?
హైగెన్‌స కాంతి తరంగ సిద్ధాంతం
17. {పతిదీప్తి దీపం దీప్యత విలువ?
43 ల్యూమెన్‌లు/వాట్
18. 100 వాట్‌ల ఉష్ణదీప్త దీపం కాంతి అభివాహం?
1400 ల్యూమెన్‌స
19. అయస్కాంతీకరణ తీవ్రతకు ప్రమాణం?
ఆంపియర్/మీటర్
20. ఒక వాహకంలో ఐదు నిమిషాల్లో 90 కులూంబ్‌ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్ ప్రవాహం?
0.3 ఆంపియర్‌లు
21. మాంగనీస్ తీగ విశిష్ట నిరోధం విలువ?
44´10-8 ఓమ్-మీ
22. 100W, 1W లను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం?
0.99W
23. సెకనుకు ఒక జౌల్ పని చేసే విద్యుత్ సామర్థ్య ప్రమాణం?
వాట్
24. ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధనలో మధ్య వేలు దేన్ని సూచిస్తుంది?
విద్యుత్ ప్రవాహ దిశను
25. విద్యుత్ మోటార్‌లోని దీర్ఘచతురస్రాకార బంధక కవచాన్ని ఏమంటారు?
ఆర్మేచర్
26. విద్యుచ్ఛక్తిని వాణిజ్య, గృహోపయోగాలకు సరఫరా చేయడంలో అతి ముఖ్యమైన సాధనం?
{sాన్‌సఫార్మర్
27. గౌణ వేష్టనం చుట్ల సంఖ్య, ప్రధాన వేష్టనంలోని చుట్ల సంఖ్య కంటే తక్కువ ఉండే ట్రాన్‌సఫార్మర్?
స్టెప్ డౌన్ ట్రాన్‌సఫార్మర్
28. ఒక ప్రదేశంలో అధిక వోల్టేజీ సరఫరా చేసే విద్యుత్ వ్యవస్థను ఏమంటారు?
పవర్ గ్రీడ్
29. థామ్సన్ పరమాణు నమూనాను ఏమంటారు?
పుచ్చకాయ నమూనా
30. కేథోడ్ కిరణాలను, పల్చటి ఫిల్మ్‌ల వంటి పదార్థాల ద్వారా పంపి పరమాణువులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త?
లీనార్‌డ
31. {పోటాన్‌లు, న్యూట్రాన్‌లను కలిపి ఏమంటారు?
న్యూక్లియాన్‌లు
32. హీలియంలో ద్రవ్యరాశి తరుగు విలువ?
0.0304 amu
33. (4n+3) శ్రేణిని ఏమంటారు?
ఆక్టీనియం శ్రేణి
34. కృత్రిమ రేడియోథార్మిక శ్రేణి?
4n+1 శ్రేణి
35. ఎలక్ట్రాన్‌కు సమానమైన ద్రవ్యరాశి అంతే ధనావేశం ఉన్న మౌలిక కణం?
పాజిట్రాన్
36. కృత్రిమ రేడియోథార్మికతను ఆవిష్కరిం చిన శాస్త్రవేత్త?
మేడం ఐరీన్ క్యూరీ జోలియట్, ఫెడ్రిక్ జోలియట్
37. తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్‌లను ఏమంటారు?
థర్మల్ న్యూట్రాన్‌లు
38. హైడ్రోజన్ బాంబు నియమం?
అనియంత్రిత కేంద్రక సంలీనం
39. మూడు సంయోజకతలున్న మలినాలను ఏమంటారు?
{Vహీత మాలిన్యాలు
40. దాత మాలిన్యాలకు ఉదాహరణ
ఆర్సినిక్, ఆంటిమొని, ఫాస్పరస్
41. {Vహమండల నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
రూథర్‌ఫర్‌డ
42. ఫ్లాంక్ స్థిరాంకం విలువ జౌల్‌లో?
6.625´10-34 జౌల్
43. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్‌కు తరంగ సమీకరణం ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
ఇర్విన్ శ్రోడింజర్
44. ఉపస్థిర కక్ష్య ఆకృతిని ఏ క్వాంటం సంఖ్య ఆధారంగా కనుక్కోవచ్చు?
అజిముతల్ క్వాంటం సంఖ్య
45. 'd' - ఆర్బిటాల్‌ల ఆకృతి?
డబుల్ డంబెల్
46. ఎలక్ట్రాన్‌లను ఆర్బిటాల్‌లో భర్తీచేసే క్రమా న్ని పటం ద్వారా సూచించిన శాస్త్రవేత్త?
మాయిలర్
47. P&P అతిపాతం ఉన్న అణువుకు ఉదాహరణ?
Br2, Cl2, O2
48. పార్శ్వ అతిపాతం వల్ల ఏర్పడే బంధం?
పై (Pi)
49. s (సిగ్మా) బంధం ఉన్న అణువులకు ఉదాహరణ?
H2, HCl, Cl2, BF3, BeF2
50. PCl3 అణువు ఆకృతి?
పిరమిడల్
51. ఎకా అల్యూమినియం అని ఏ మూలకానికి పేరు?
గాలియం
52. అత్యధిక క్షయకరణ సామర్థ్యం ఉన్న మూలకం?
సీజియం
53. 6వ పీరియడ్‌లోని మూలకాల సంఖ్య?
32
54. బెరిల్ ఖనిజం ఫార్మూలా?
Be3Al2(SiO3)6
55. ఒక సమ్మేళనానికి హైడ్రోజన్‌ను కలపడాన్ని ఏమంటారు?
క్షయకరణం
56. ఘన పరిమాణ శాతానికి ప్రమాణాలు?
{పమాణాలు లేవు.
57. బలహీన విద్యుత్ విశ్లేష్యాలకు ఉదాహరణ?
CH3COOH, NH4OH
58. ఉష్ణోగ్రతను పెంచితే NaC ద్రావణీయత ఏమవుతుంది?
మారదు
59. క్షారాలు మిథైల్ ఆరంజ్ సూచికను ఏ రంగునకు మారుస్తాయి?
పసుపు
60. స్వచ్ఛమైన నీటి PH విలువ?
7
61. బలహీన ఆమ్ల క్షారాల అయనీకరణ శాతం దేనితో పెరుగుతుంది?
విలీనంతోపాటు
62. నీటి అయానిక లబ్ధాన్ని మార్పు చెందించే అంశం?
ఉష్ణోగ్రత
63. బక్‌మినిస్టర్ పుల్లరిన్‌లోని కార్బన్ - కార్బ న్ పరమాణువుల మధ్య బంధ దూరం?
1.4 అని
64. కార్బన్ తర్వాత అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం?
సిలికాన్
65. పశ్చిమ బెంగాల్‌లో బొగ్గు నిక్షేపాలున్న ప్రదేశం?
రాణిగంజ్
66. లిగ్నైట్‌లోని కార్బన్ శాతం?
70 శాతం
67. అల్యూమినియం కార్బైడ్ జల విశ్లేషణంలో వెలువడే వాయువు?
మీథేన్
68. ఆల్కహాల్ ప్రమేయ సమూహ పరీక్షకు ఉపయోగించే మూలకం?
సోడియం
69. ఇథైన్ సాధారణ నామం?
ఎసిటిలీన్
70. మానవ నిర్మిత దారాలకు ఉదాహరణ?
నైలాన్, డెక్రాన్, ఓరియాన్
71. పాలీ హైడ్రాక్సీ ఆల్డిహైడ్‌లను లేదా కీటోన్‌లను ఏమంటారు?
కార్బోహైడ్రేట్స్
72. గలాక్టోజ్ సాపేక్ష తియ్యదనం?
32
73. రెండు చాక్లెట్ బాల్‌ల కెలోరిఫిన్ విలువ?
545 కి. కెలరీ
74. టెన్నిస్ ఆట ప్రక్రియకు ఒక గంటకు అవసరమయ్యే ఆహార కేలరీలు?
426 కేలరీలు
75. క్షయీకరణ కార్బోహైడ్రేట్‌కు ఉదాహరణ?
గ్లూకోజ్
76. 15-20 శాతం ఆల్కహాల్ ద్రావణాన్ని ఏమంటారు?
వాష్
77. బెల్లం నుంచి తయారు చేసే ఆల్కహాల్‌ను ఏమంటారు?
గుడుంబా
78. మధులికా ఇండికా అనే చెట్ల పూల నుంచి తయారు చేసే ఆల్కహాల్?
ఇప్పసారా
79. అసహజ పర్చిన ఆల్కహాల్ తాగితే వెంటనే కలిగే దుష్ఫలితం?
అంధత్వం
80. రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచి ఆబ్సల్యూట్ ఆల్క హాల్ పొందడానికి కలిపే పదార్థం?
CaO
81. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలియం శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం?
విశాఖపట్నం
82. హాల్డియా పెట్రోలియం శుద్ధి కర్మాగారం ఏ రాష్ర్టంలో ఉంది?
పశ్చిమ బెంగాల్
83. ముడి పెట్రోలియంలో సరళ లభ్య పెట్రోల్ శాతం?
20 శాతం
84. గాజు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు
సొడాయాష్, సున్నపురాయి, ఇసుక
85. అత్యంత తియ్యనైన చక్కెర?
{ఫక్టోజ్
86. పాలలో ఉండే కార్బోహైడ్రేట్
లాక్టోజ్
87. CO-NH బంధాన్ని ఏమంటారు?
పెప్టైడ్ బంధం
88. గాజును చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?
మందశీతలీకరణం
89. చాల్కోజన్‌స అని ఏ గ్రూపు మూలకాలను అంటారు?
VI A గ్రూపు మూలకాలు
90. మహత్తర హాలోజన్ అని ఏ మూలకాన్ని పిలుస్తారు?
ఫ్లోరిన్
91. అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటి గల మూలకం?
క్లోరిన్
92. బొగ్గు పులుసు వాయువు అని దేన్నంటారు?
కార్బన్ డై ఆక్సైడ్
93. అత్యంత శ్రేష్ఠమైన బొగ్గు?
ఆంథ్రసైట్
94. బక్ మినిష్టర్ పుల్లరిన్ ఏ ఆకృతిలో ఉంటుంది?
ఫుట్‌బాల్
95. కాయలను కృత్రిమంగా పండించేందుకు వాడే వాయువు?
ఎసిటిలీన్
96. మిశ్రమ ఎరువుకు ఉదాహరణ
నైట్రోఫాస్క్
97. ఘన ఇై2ను ఏమంటారు?
పొడిమంచు
98. తినే సోడా రసాయన ఫార్మూలా?
NaHCO3
99. ఆక్సిజన్‌కు పేరు పెట్టిన శాస్త్రవేత్త?
లెవోయిజర్
100. ఆక్సీ-ఎసిటిలీన్ జ్వాల ఉష్ణోగ్రత?
3200°C
101. గాలిలో ఆక్సిజన్, నత్రజనిల నిష్పత్తి?
1:4
102. సుక్రోజ్ రసాయన ఫార్ములా?
C12H22O11
103. ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణ?
I2, NH4Cl, కర్పూరం
104. ఆర్ధ కాపర్ సల్ఫేట్ రంగు?
నీలిరంగు
105. వేడిచేసినప్పుడు జింక్ ఆక్సైడ్ పొందే రంగు?
పసుపు
106. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయో గించే ఉత్ప్రేరకం?
నికెల్
107. ప్రొడ్యూసర్ వాయువు సంఘటనం?
CO+N2+H2
108. విరంజనకారికి ఉదాహరణ?
ై2 (తేమ సమక్షంలో)
109. నిర్జలీకరణులకు ఉదాహరణ?
P2O5, H2SO4
110. ఖీూఖీ సంపూర్ణ నామం?
{Osె నైట్రో టోలీన్
111. అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని ఏమంటారు?
టోలెన్‌స కారకం
112. రబ్బరు వల్కనీకరణంలో ఉపయోగించే మూలకం?
గంధకం (సల్ఫర్)
113. అమ్మోనాల్ సంఘటనం?
NH4NO3+Al పొడి
114. ఈఈఖీ సంపూర్ణ నామం?
డైక్లోరో డై ఫినైల్ ట్రై క్లోరో ఈథేన్
115. గ్లూకోజ్‌ను ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్‌గా విడగొట్టే ఎంజైమ్?
జైమేజ్
116. శాశ్వత అయస్కాంతం తయారీకి ఉపయోగించే మిశ్రమ లోహం?
అల్నికో
117. త్రిక్షార ఆమ్లానికి ఉదాహరణ?
H3PO4
118. ద్విమాత్ర ఎరువునకు ఉదాహరణ?
KNO3. (NH4)3PO4
119. కృత్రిమ రంజనాన్ని తయారు చేసిన శాస్త్ర వేత్త?
హెన్రీ పెర్కిన్
120. పెట్రోలియంను ఆంశిక స్వేదనం చేసిన ప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు?
పెట్రో కెమికల్స్
121. పాలలో ఉండే ఆమ్లం?
లాక్టిక్ ఆమ్లం
122. పాలిశాఖరైడ్‌లకు ఉదాహరణలు?
సెల్యులోజ్, స్టార్‌చ
123. గ్లూకోజ్ కెలోరిఫిక్ విలువ?
3.81 కెలోరీ/గ్రామ్
686 కి.కెలోరి/మోల్
124. సుక్రోజ్‌ను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా విడగొట్టే ఎంజైమ్?
ఇన్వర్టేజ్