ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ | ias officers transfers in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ

Published Wed, Dec 2 2015 1:53 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM

ias officers transfers in andhra pradesh

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
బదిలీల వివరాలు:
ఏపీ డెయిరీ డెవలెప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ - జె. మురళి
హైదరాబాద్ సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి - బి. రామారావు
వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ - శ్వేతా తియెతియా
విజయనగరం జాయింట్ కలెక్టర్ - శ్రీకేష్ బాలాజీ రావు
సీఆర్డీఏ అదనపు కమిషనర్ - ఏ. మల్లికార్జున
రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ - విజయ రామరాజు
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ - నాగలక్ష్మీ
విజయవాడ సబ్ కలెక్టర్ - సృజన
రాజమండ్రి సబ్ కలెక్టర్ - విజయ కృష్ణన్
రంపచోడవరం సబ్ కలెక్టర్ - రవి సుభాష్
తిరుపతి సబ్ కలెకర్ట్ - హిమంశు
కుక్కునూరు సబ్ కలెక్టర్ - షాన్ మోహన్ 
పాడేరు సబ్ కలెక్టర్ - శివ శంకర్
నూజివీడు సబ్ కలెక్టర్ - లక్ష్మీషా
మదనపల్లె సబ్ కలెక్టర్ - కృతికా బాత్రా
నర్సాపురం సబ్ కలెక్టర్ - దినేష్ కుమార్ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement