హైదరాబాద్: నగర శివారులోని రాయదుర్గంలో క్రికెట్ బెట్టింగ్ స్ధావరాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను స్టేషన్ కు తరలించారు.
క్రికెట్ బెట్టింగ్: నలుగురి అరెస్టు
Published Wed, Feb 10 2016 2:09 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement