నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వెంకటసాయి(21) అనే గొలుసు దొంగను నెరేడ్‌మెట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 9 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత కూడా నిందితుడు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మల్కాజిగిరి డీఎస్పీ వెల్లడించారు.
గొలుసు దొంగ అరెస్ట్
Published Sun, Nov 1 2015 4:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement