గ్రామాన్ని మింగేసింది.. అవార్డు గెలిచింది! | albert ivan photo got prize in thousand of entries | Sakshi
Sakshi News home page

గ్రామాన్ని మింగేసింది.. అవార్డు గెలిచింది!

Published Sat, Mar 26 2016 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

గ్రామాన్ని మింగేసింది.. అవార్డు గెలిచింది!

గ్రామాన్ని మింగేసింది.. అవార్డు గెలిచింది!

ఇండోనేషియాలోని సినబంగ్ అగ్నిపర్వతం బద్దలై.. ఆకాశమంత ఎత్తుకు బూడిదను, లావాను వెదజల్లినప్పుడు.. అవి జెరాయా అనే గ్రామాన్ని మింగేయడానికి వస్తున్నప్పుడు క్లిక్‌మనిపించిన చిత్రమిది.   ఈ ఫొటో ఇంత అద్భుతంగా ఉంది కాబట్టే 13వ స్మిత్‌సోనియన్ ఫొటో కాంటెస్ట్‌లో ఓవరాల్ గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. ఈ పోటీకి మొత్తం 168 దేశాల నుంచి 46 వేల ఎంట్రీలు రాగా.. ఫొటోగ్రాఫర్ ఆల్బర్ట్ ఇవాన్ తీసిన ఈ చిత్రం అన్ని విభాగాలు కలిపి మొదటి బహుమతిని గెలుచుకుంది. 2015 జూన్ 26న ఈ ఫొటోను తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement