నాపై కేసు కొట్టివేయండి, సోనియా పిటిషన్ | Sonia Gandhi seeks dismissal of rights violation case in US | Sakshi
Sakshi News home page

నాపై కేసు కొట్టివేయండి, సోనియా పిటిషన్

Published Sat, Feb 22 2014 8:52 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

నాపై కేసు కొట్టివేయండి, సోనియా పిటిషన్ - Sakshi

నాపై కేసు కొట్టివేయండి, సోనియా పిటిషన్

న్యూయార్క్ : తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమోరికాలోని న్యూయార్క్లోని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిక్ ఫర్ జస్టిస్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు సోనియాగాంధీకి వ్యతిరేకంగా లోగడ ఇదే కోర్టులో  పిటిషన్ దాఖలు చేయగా...గతేడాది సెప్టెంబర్లో ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి.

1984 అల్లర్లలో కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్తో పాటు అమితాబ్ బచ్చన్ పాత్రపై విచారణ జరపకుండా సోనియా అడ్డుపడ్డారని... కనుక ఆమె నుంచి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement