బోయపాటి బర్త్ డే @ గీతాఆర్ట్స్ ఆఫీస్ | director boyapati srinu celebrates his birthday at geeta arts office | Sakshi
Sakshi News home page

బోయపాటి బర్త్ డే @ గీతాఆర్ట్స్ ఆఫీస్

Published Sat, Apr 25 2015 6:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

బోయపాటికి కేక్ తినిపిస్తున్న అల్లు అర్జున్

బోయపాటికి కేక్ తినిపిస్తున్న అల్లు అర్జున్

సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు శనివారం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

 

హీరో అల్లు అర్జున్, నిర్మాత అరవింద్.. బోయపాటికి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ పతాకంపై త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement