రొమాంటిక్ ఎంటర్‌టైనర్ | Romantic entertainer | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Published Tue, Mar 17 2015 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

 ప్రస్తుతం అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య స్నేహం ఎలా ఉంటోందన్న కథాంశం నేపథ్యంలో సాగే చిత్రం ‘నాని బుజ్జి బంగారం’. చందూ, పూర్ణిమ, భానుశ్రీ, సాగర్, కాంచన ముఖ్య తారలుగా కె. చంద్రకుమార్ రెడ్డి నిర్మించారు. ‘ వర్మ’ చిత్రానికి స్వరాలు అందించిన ఆదేశ్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించాం’’ అని దర్శకుడు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement