జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ | 4 suspected Maoists killed in encounter in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్

Published Mon, Feb 26 2018 12:26 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

4 suspected Maoists killed in encounter in Jharkhand - Sakshi

రాంచీ : జార్ఖండ్‌లోని పలము జిల్లాలో సోమవారం తెల్లవారుజాము సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరు వర్గాల మధ్య ఎదరుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు బలగాలు గుర్తించాయి. మరికొందరు మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement