థానేలో భారీ దోపిడీ | armed men loot cash worth approx rs 12 crores from atm cash van in Thane | Sakshi
Sakshi News home page

థానేలో భారీ దోపిడీ

Published Tue, Jun 28 2016 9:46 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

armed men loot cash worth approx rs 12 crores from atm cash van in Thane

థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు పెట్టుందుకు వెళుతున్న వాహనంలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఏటీఎం క్యాష్ వ్యాన్ సిబ్బందిని బెదిరించి సాయుధ దుండగులు దాదాపు రూ.12 కోట్లు ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement