ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం | Fire breaks out in Delhi Police Headquarters | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం

Published Tue, Jul 22 2014 9:36 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

Fire breaks out in Delhi Police Headquarters

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.  బహుళ అంతస్తుల కార్యాలయ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పోలీసులు అప్రమత్తమైయారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

 

సమాచారం అందుకున్న వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్‌లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. నాలుగో అంతస్తులో బ్యాటరీ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.   కాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం జరగటం ఇది మూడోసారి. ఈ ప్రమాదంపై  ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement