కూలిన యుద్ధ విమానం: ఇద్దరు పౌరులు మృతి | MiG crashes in Bengal, two civilians die | Sakshi
Sakshi News home page

కూలిన యుద్ధ విమానం: ఇద్దరు పౌరులు మృతి

Published Sat, May 9 2015 9:03 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

MiG crashes in Bengal, two civilians die

కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోని అలీపూద్వార్ సమీపంలో ఎంఐజీ 27 యుద్ధ విమానం శుక్రవారం రాత్రి కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. అయితే విమాన పైలట్ మాత్రం క్షేమంగా ఉన్నాడని భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. హషిమారా బేస్ క్యాంప్లో దిగవలసిన ఈ యుద్ధ విమానం కొన్ని నిమిషాల ముందు కూలిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement