జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్ | Nitish Kumar elected as the legislature party leader | Sakshi
Sakshi News home page

జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్

Published Sat, Nov 14 2015 12:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్

జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీశ్

పట్నా: జేడీయూ శాసనసభ పక్ష నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన జేడీయూ ఎమ్మెల్యేలు శనివారం పట్నాలో సమావేశమై నితీశ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

ఈ రోజు మహాకూటమిలోని పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు సమావేశమవుతాయి. ఈ సమావేశంలో మహాకూటమి శాసనసభ పక్ష నేతగా నితీశ్ను ఎన్నుకుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement