కశ్మీర్లో భీకరపోరు; ముగ్గురు ఉగ్రవాదుల హతం | Three terrorists killed in an encounter in Jammu and Kashmir's Anantnag district | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో భీకరపోరు; ముగ్గురు ఉగ్రవాదుల హతం

Published Mon, Nov 23 2015 3:33 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

Three terrorists killed in an encounter in Jammu and Kashmir's Anantnag district

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకరపోరు సాగుతోంది. సోమవారం అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

అంతకుముందు జమ్ము కశ్మీర్లో రాజౌరి జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సైనికుడు మరణించాడు. కుప్వారా జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఓ లెఫ్టినెంట్ కల్నల్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కుప్వారా జిల్లాలో గాలింపు చర్యల్లో భాగంగా సైన్యం ఓ ఉగ్రవాదిని హతమార్చింది. జమ్ము కశ్మీర్ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement