విండీస్పై పాక్ గెలుపు | Azam's maiden ton sets up big Pakistan win | Sakshi
Sakshi News home page

విండీస్పై పాక్ గెలుపు

Published Sun, Oct 2 2016 2:16 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

విండీస్పై పాక్ గెలుపు - Sakshi

విండీస్పై పాక్ గెలుపు

షార్జా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ తొలి వన్డే గెలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ డక్‌వర్త్ లూరుుస్ పద్ధతిన 111 పరుగుల తేడాతో నెగ్గింది. బాబర్ ఆజమ్ (120) సెంచరీతో తొలుత పాక్ 49 ఓవర్లలో 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో స్టేడియంలో ఓ ఫ్లడ్‌లైట్ పని చేయకపోవడంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన విండీస్‌కు డక్‌వర్త్ లూరుుస్ పద్ధతిలో 49 ఓవర్లలో 287 పరుగుల లక్ష్యాన్ని విధించారు. విండీస్ 38.4 ఓవర్లలో 175 పరుగులకే కుప్పకూలింది. నేడు ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement