నాలుగో వన్డే: బ్యాటింగ్ దిగిన భారత్ | India bating against West Indies in 4th one day | Sakshi
Sakshi News home page

నాలుగో వన్డే: బ్యాటింగ్ దిగిన భారత్

Published Fri, Oct 17 2014 2:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

India bating against  West Indies in 4th one day

ధర్మశాల: భారత్, వెస్టిండీస్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్ ఆరంభమైంది. శుక్రవారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో  ధోనీసేన టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లు రహానె, ధవన్ క్రీజులోకి వచ్చారు.

ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో విండీస్ నెగ్గగా, రెండో వన్డేలో ధోనీసేన గెలుపొందింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement